వార్తలకు తిరిగి వెళ్లండి
సాలూరు మున్సిపల్ కార్యాలయంలో లక్షలాది రూపాయలు విలువ చేసే వాహనాలు మూలకు చేరి వృథాగా పడి ఉన్నాయి. రోడ్డు శుభ్రం చేసే వాహనాలు మరమ్మతులకు గురి కాగా.. మరికొన్ని వాహనాలు పూర్తిగా పాడవ్వడంతో మూలకు చేరాయి.
దీంతో ఈ వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

