వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లావేరు మండలాలకు తోటపల్లి, ఎచ్చెర్లకు నారాయణపురం కాలువ, జి.సిగడాంకు మడ్డువలస నీరు సక్రమంగా చేరడం లేదు.
40 వేల ఎకరాలకు గాను 15 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక వసతులు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
Comments
Loading comments...

