Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు చేయని భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

Follow Udayam on Google
సాగు చేయని భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి - Udayam
వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో పరిస్థితులకు అనుకూలవైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని JDA రామారావు సూచించారు. ఆదివారం నెల్లిమర్ల మండలం సీతారాముని పేటలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగులో ఉన్న పంటలను ఆయన పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాభావం వల్ల పంటలపై పడుతున్న ప్రభావాన్ని రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో AO శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...