Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ టన్నెల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పందించాలి: కవిత

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 11:18 AM నల్గొండGeneral
సాగర్ టన్నెల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పందించాలి: కవిత - Udayam
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపడుతోందని కవిత ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? పనులు జరుగుతున్నా సమాచారం లేదా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అనుమతులు లేకుండా పనులు చేపడితే అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...