Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన MLA శంకర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 10:05 PM శ్రీకాకుళంGeneral
సాగర్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన MLA శంకర్ - Udayam
​శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని కుందువానిపేట స్వచ్ఛ సాగర్ -సురక్ష సాగర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్, డిపిఓ స్వరూపరాణి శనివారం పాల్గొన్నారు. సాగర్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సాగర్ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఎంపీడీఓ ప్రకాష రావు, డిప్యూటీ ఎంపీడీఓ ఉన్నారు.

Comments

G
Loading comments...