Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ పరిస్థితి పై ఎమ్మెల్యే ఆరా

Follow Udayam on Google
K. Anuradha Sep 26, 2026 4:51 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
సాగర్ పరిస్థితి పై ఎమ్మెల్యే ఆరా - Udayam
ఆర్నబ్ తుఫాను అనంతరం సాగర్‌లో నీటిమట్టం, నీటి ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితిపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలు గుర్తించిన వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత గ్రామాల ప్రజలు, రైతులకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...