వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో RWS విభాగానికి సంభందించిన AE , DE లతో సమావేశం నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన సమావేశంలో గ్రామాల్లోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. అలాగే, తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

