వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
‘సరిపోదా శనివారం’ తర్వాత వివేక్ ఆత్రేయతో ప్రియాంకకు ఇది రెండో సినిమా కావొచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం హారర్, కామెడీ అంశాల మేళవింపుగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

