Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూప్‌ఖాన్‌పేట్ లో గణనాథులను దర్శించుకున్న మారుతి కిరణ్

Follow Udayam on Google
ch. anji Sep 19, 2026 9:59 PM వికారాబాద్General
రూప్‌ఖాన్‌పేట్ లో గణనాథులను దర్శించుకున్న మారుతి కిరణ్ - Udayam
పరిగి మండలంలోని రూప్‌ఖాన్‌పేట్ గ్రామంలో నెలకొల్పిన గణనాథులను బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బునేటి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, రూప్‌ఖాన్‌పేట్ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

Comments

G
Loading comments...