Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి పతనానికి ఆర్‌బీఐ చెక్

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:47 AM జాతీయంGeneral
రూపాయి పతనానికి ఆర్‌బీఐ చెక్ - Udayam
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కఠిన చర్యలతో సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 93 పైసలు పుంజుకుని 95.78 వద్ద ముగిసింది. గడిచిన ఆరు నెలల్లో దేశీయ కరెన్సీ ఒకే రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. డెరివేటివ్స్ లావాదేవీలపై నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు, చమురు కంపెనీల కోసం ప్రత్యేక డాలర్ విండోను ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...