Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

560 కోట్ల విమానం, గొడ్డలితో ధ్వంసం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 11:03 AM అంతర్జాతీయంGeneral
560 కోట్ల విమానం, గొడ్డలితో ధ్వంసం - Udayam
ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో పార్క్ చేసిన అమెరికా సీ-130 హెర్క్యులస్ సైనిక విమానాన్ని ఓ వ్యక్తి గొడ్డలి, గాలియం రసాయనంతో ధ్వంసం చేశాడు. నవంబర్ 11న జరిగిన ఈ ఘటనలో విమానంలోని వైర్లు, హైడ్రాలిక్ లైన్లు, కాక్‌పిట్ పరికరాలు దెబ్బతిన్నాయి. విమానం విలువ సుమారు రూ.560 కోట్లు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...