వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనకపల్లి గ్రామంలో వినాయక లడ్డూ వేలంలో నాగలిగిద్ద మండల బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఎనకపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అంజిరెడ్డి రూ.51 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా అంజిరెడ్డి వినాయక లడ్డూను దక్కించుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంజిరెడ్డిని గ్రామస్తులు అభినందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆయన చేస్తున్న సహకారాన్ని కొనియాడారు.
Comments
Loading comments...

