Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.500 టికెట్‌తో డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:40 AM జాతీయంGeneral
రూ.500 టికెట్‌తో డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ - Udayam
పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ట్రక్కు డ్రైవర్ బల్జిందర్ సింగ్‌కు రూ.12 కోట్ల లాటరీ తగిలింది. దీపావళి సందర్భంగా రూ.500తో కొనుగోలు చేసిన టికెట్‌కు పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్‌లో జాక్‌పాట్ దక్కింది. 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న ఆయన, ఈ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇద్దరు పిల్లల ఉన్నత చదువుల కోసం ఖర్చు చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...