Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

350 కోట్లకు చేరువలో ‘హనుమాన్‌ అంశ్’

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 10:45 AM జాతీయంవినోదం
350 కోట్లకు చేరువలో ‘హనుమాన్‌ అంశ్’  - Udayam
నీమ్‌ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. 45వ రోజైన ఆదివారం భారత్‌లో రూ.13.75 కోట్ల నెట్‌ వసూలు చేసింది. దీంతో దేశీయ నెట్‌ వసూళ్లు రూ.271.88 కోట్లకు, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ వసూళ్లు రూ.347.05 కోట్లకు చేరాయి. విదేశాల్లో 45వ రోజు రూ.1.50 కోట్ల గ్రాస్‌ సాధించగా.. ఓవరాల్‌ విదేశీ వసూళ్లు రూ.26 కోట్లకు చేరుకున్నాయి.

Comments

G
Loading comments...