వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తాన్లా ఫౌండేషన్ సహకారంతో రూ.300 కోట్లతో ఐదు వేల ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దసరా పండుగ రోజు ఈ గృహ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి, ఏడాదిన్నరలోగా పూర్తి చేసి పేదలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

