Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.

Super Admin Jul 27, 2026 5:58 PM మేడ్చల్ మల్కాజిగిరి వైరల్ వార్తలు
రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. - Udayam Digital
అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ కాలనీ, సాయినగర్ కాలనీలో రూ.30 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ సోమవారం కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...