వార్తలకు తిరిగి వెళ్లండి

నివిన్ పౌలీ-మమితా బైజు నటించిన 'బెత్లహోమ్ కుటుంబ యూనిట్' రూ.300 కోట్ల(గ్రాస్) క్లబ్లో చేరింది. AUG 21న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో 23 రోజుల్లో ఈ ఫీట్ సాధించింది.
ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలోనే అత్య ధిక వసూళ్లు(₹130+Cr) సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఊహించని కలెక్షన్లు రాబడుతోంది.SEP 4న తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది.
Comments
Loading comments...

