వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రకు చెందిన బిజెపి సంపన్న ఎమ్మెల్యే పరాగ్ షా ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు భద్రత, ఖరీదైన కార్లను పక్కనపెట్టి ముంబై వీధుల్లో భిక్షాటన చేశారు.
ఎలాంటి గుర్తింపు లేకుండా రోడ్డుపై కూర్చుని ప్రజలను సహాయం కోరగా, సాధారణ ప్రజలు, వ్యాపారులు స్పందించిన తీరు తన జీవితంలో వాస్తవ పరిస్థితులను నేర్పించిందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

