Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి గిరిప్రదక్షిణలో ఎమ్మెల్యే బీర్ల

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:03 AM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి గిరిప్రదక్షిణలో ఎమ్మెల్యే బీర్ల - Udayam
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గిరిప్రదక్షిణను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. స్వామివారి నామస్మరణ చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...