వార్తలకు తిరిగి వెళ్లండి

డర్బన్‌లోని చారిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం సందర్శించారు. గాంధీజీ, కస్తూర్బా నివసించిన సర్వోదయ హౌస్‌లో నివాళులర్పించారు.
ఇండియన్ ఒపీనియన్ పత్రిక ముద్రించిన చారిత్రక ప్రెస్‌ను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి యాజమాన్యాన్ని అభినందించారు. గాంధీజీ మునిమనవడు కిదార్ రామ్‌గోబిన్‌తో భేటీ అయ్యారు.
Comments
Loading comments...

