Udayam Digital
Menu

256 కోట్ల మార్క్‌ దాటిన సీన్‌

Sai Nath Nov 19, 2026 4:50 PM జాతీయంవినోదం
256 కోట్ల మార్క్‌ దాటిన సీన్‌ - Udayam Digital
సూర్య నటించిన ‘సీన్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.256.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. 13వ రోజు భారత్‌లో రూ.2.65 కోట్ల నెట్‌ వసూలు చేసింది. దీంతో దేశీయ నెట్‌ వసూళ్లు రూ.145.05 కోట్లు, గ్రాస్‌ రూ.168.50 కోట్లకు చేరాయి. ఓవర్సీస్‌ వసూళ్లు రూ.88 కోట్లుగా ఉన్నాయి. మొత్తం దేశీయ వసూళ్లలో తమిళ వెర్షన్‌ రూ.116 కోట్లు, తెలుగు వెర్షన్‌ రూ.29.05 కోట్లు అందించాయి.

Comments

G
Loading comments...