మనవడితో రజనీ సందడి

సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మనవడు యాత్రతో కలిసి నడుస్తున్న అరుదైన ఫొటోను ఐశ్వర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.గ్రీస్‌లోని ఏథెన్స్ పర్యటన సందర్భంగా తీసిన ఈ ఫొటోఅభిమానులను ఆకట్టుకుంటోంది. అనిరుధ్ రవిచందర్-కావ్య మారన్ వివాహ వేడుకలకు రజనీ కుటుంబంతో కలిసి వెళ్లారు.
ఈ పర్యటనలో రజనీ కుటుంబంతో గడిపిన క్షణాలు ఇప్పటికే వైరల్ కాగా ఐశ్వర్య తన చిన్న కుమారుడు లింగతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.
Comments
Loading comments...
