కేరళలో నేడు AOT ప్రీమియర్ షోలు

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) సినిమా ప్రపంచవ్యాప్త విడుదలకు ముందు కేరళలో నేడు ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. నవంబర్ 19 సాయంత్రం 7 గంటలకు ఐదు నగరాల్లో ఈ ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.
తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిశూర్, కన్నూర్, కోజికోడ్‌లో ఎంపిక చేసిన థియేటర్లలో షోలు వేయనున్నారు.
Comments
Loading comments...
