విన డీజిల్ హీరోగా ‘బరియల్ హిల్’

హాలీవుడ్ నటుడు విన డీజిల్ ‘బరియల్ హిల్’ అనే కొత్త యాక్షన్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. మైక్ మెక్గ్రేల్ కథ అందిస్తుండగా.. జేమీ పేన్ దర్శకత్వం వహించనున్నారు. దశాబ్దం తర్వాత మార్వెల్, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రాలకు భిన్నంగా ఆయన నటిస్తున్న సినిమా ఇదే.
ఈ చిత్రంలో గతంతో సంబంధాలు తెంచుకుని జీవించే స్మశానవాటిక సంరక్షకుడిగా విన డీజిల్ కనిపించనున్నారు.
Comments
Loading comments...
