Udayam Digital
Menu

‘డాక్టర్‌ హసన్‌’ టీజర్‌ విడుదల

Rudhira Nov 19, 2026 10:45 AM జాతీయంవినోదం
‘డాక్టర్‌ హసన్‌’ టీజర్‌ విడుదల - Udayam Digital
నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాక్టర్‌ హసన్‌’ సిరీస్‌ టీజర్‌ విడుదలైంది. రోహన్‌ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ డిసెంబర్‌ 11 నుంచి జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. వైద్య ప్రపంచంలో ముక్కుసూటిగా మాట్లాడే డాక్టర్‌ హసన్‌ పాత్రలో సిద్ధిఖీ కనిపించనున్నారు. బనిజయ్‌ ఆసియా ఈ సిరీస్‌ను నిర్మించింది.

Comments

G
Loading comments...