Udayam Digital
Menu

ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు

Sai Nath Nov 19, 2026 3:42 PM జాతీయంవినోదం
ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాలు - Udayam Digital
ఈ వారం థియేటర్లలో పలు భాషల్లో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నవంబర్ 19న ENE Repeat, Bachelor Party D'eux విడుదల కాగా.. నవంబర్ 20న Dhanush నటించిన OM, Aakasamlo Oka Tara,Godzilla Minus Zero, Hunger Games: Sunrise on the Reaping, Ebenezer, Appa Kutty సహా పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అలాగే Party Animals,Kaali Kheti,Brindavihari, చిత్రాలు కూడా ఈ వారమే థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Comments

G
Loading comments...