డిసెంబర్‌లో ‘మెర్రీ బాయ్స్’ విడుదల

మలయాళ చిత్రం ‘మెర్రీ బాయ్స్’ డిసెంబర్ 2026లో థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నూతన దర్శకుడు మహేశ్ మానస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు.
యువత, వారి మధ్య సంబంధాల నేపథ్యంలో కథ సాగనుంది. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఫేమ్ ఐశ్వర్య రాజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.
Comments
Loading comments...
