Udayam Digital
Menu

ENE Repeat రివ్యూ

Sai Nath Nov 19, 2026 11:10 AM జాతీయంవినోదం
ENE Repeat రివ్యూ - Udayam Digital
థరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను, మాగంటి శ్రీనాథ్‌ నటించిన ‘ENE Repeat’ ప్రేక్షకులను నవ్వించే కామెడీ డ్రామాగా నిలిచింది. అభినవ్‌ గోమటం కామెడీ టైమింగ్‌, సంభాషణలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. బ్యాచిలర్‌ పార్టీ ఎపిసోడ్‌, వినోదాత్మక సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ప్రారంభ 20 నిమిషాలు, సెకండాఫ్‌ ఎడిటింగ్‌ లోపాలుగా ఉన్నాయి.

Comments

G
Loading comments...