Udayam Digital
Menu

‘హలో డియర్‌’ నుంచి కొత్త పోస్టర్‌

Rudhira Nov 19, 2026 10:49 AM జాతీయంవినోదం
‘హలో డియర్‌’ నుంచి కొత్త పోస్టర్‌  - Udayam Digital
మమిత బైజు, సంగీత్‌ ప్రతాప్‌ జంటగా నటిస్తున్న ‘హలో డియర్‌’ నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది. డినోయ్‌ పాలోస్‌ దర్శకత్వంలో ఆషిక్‌ ఉస్మాన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 29న థియేటర్లలోకి రానుంది. అనుకోకుండా వచ్చే ఓ ఫోన్‌ కాల్‌ ఓ జంట జీవితాల్లో గందరగోళం సృష్టించడం, ఆ తర్వాత జరిగే సరదా సంఘటనలతో కథ సాగుతుందని సినీవర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...