Udayam Digital
Menu

అనిరుధ్‌ ఫ్యాన్స్‌లో నేనే టాప్‌: బన్నీ

Sai Nath Nov 19, 2026 6:09 PM జాతీయంవినోదం
అనిరుధ్‌ ఫ్యాన్స్‌లో నేనే టాప్‌: బన్నీ - Udayam Digital
అనిరుధ్‌ రవిచందర్‌పై అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘టైమ్‌100 నెక్స్ట్‌ ఇండియా-2026’ జాబితాలో సంగీత విభాగంలో చోటు దక్కించుకున్న ఆయనను నిజమైన ఇండియన్‌ పాప్‌స్టార్‌గా కొనియాడారు. గత దశాబ్దంలో తన సంగీతంతో తమిళ చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. భాషలు, సంస్కృతుల హద్దులు దాటి ఆయన సంగీతం ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...