‘ది ట్రావెలర్’లో క్రిస్ ప్రాట్ హీరోగా

జోసెఫ్ ఎకర్ట్ రచించిన ‘ది ట్రావెలర్’ నవల ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో క్రిస్ ప్రాట్ హీరోగా నటించనున్నారు. పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాక్ లిపోవ్‌స్కీ, ఆడమ్ స్టెయిన్ దర్శకత్వం వహించనున్నారు. జస్టిన్ రోడ్స్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఈ కథలో స్కాట్ ట్రెడర్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ నిరంతరం భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంటాడు.
Comments
Loading comments...
