వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా, భారత్‌తో తన అనుభవం అద్భుతంగా ఉందని సంస్థ మాజీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. ఎయిర్ ఇండియా సుదీర్ఘ, గర్వించదగిన చరిత్రలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
తన వారసుడిగా టెవోల్డే గెబ్రెమారియమ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచస్థాయి ఎయిర్‌లైన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

