Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.96 దాటితే ఆర్బీఐ జోక్యం తప్పదు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 3:40 PM జాతీయంవాణిజ్యం
రూ.96 దాటితే ఆర్బీఐ జోక్యం తప్పదు - Udayam
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.96 దాటితే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అనింద్య బెనర్జీ తెలిపారు. దాదాపు 800 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలతో ఆర్బీఐ దూకుడుగా జోక్యం చేసుకోగలదన్నారు. అయితే చమురు ధరలు పెరుగుతూనే ఉంటే రూపాయి పతన వేగాన్ని మాత్రమే నియంత్రిస్తుందని చెప్పారు.

Comments

G
Loading comments...