వార్తలకు తిరిగి వెళ్లండి

NSE ప్రారంభమైన 1994లో దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పెట్టుబడిదారులు ఉండగా, ప్రస్తుతం NSEలోనే 13 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారులు, 27 కోట్ల ఖాతాలు ఉన్నాయని ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు.
భారత్ ఎంతో ముందుకెళ్లినా ఇంకా ప్రయాణం కొనసాగాల్సి ఉందన్నారు. మధ్యతరగతి విస్తరించడంతో మార్కెట్లలో పాల్గొనేవారి సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు.
Comments
Loading comments...

