Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న ఐదేళ్లలో AI తో తీవ్ర ప్రమాదం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:13 PM జాతీయంవాణిజ్యం
రానున్న ఐదేళ్లలో AI తో తీవ్ర ప్రమాదం  - Udayam
ఏఐ అభివృద్ధి వేగం ఆందోళన కలిగిస్తోందని గూగుల్‌ డీప్‌మైండ్‌ మాజీ భద్రతా పరిశోధకుడు బిలాల్‌ చుగ్తాయ్‌ తెలిపారు. రానున్న ఐదేళ్లలో కృత్రిమ మేధతో తీవ్ర నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ వ్యవస్థలు మానవ నియంత్రణ నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. గూగుల్‌లో ఏఐ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశానని, విపత్తును ఎదుర్కొనేందుకు సమయం కూడా లేకపోవచ్చని అన్నారు.

Comments

G
Loading comments...