Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో వాణిజ్య లోటు తగ్గింది

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:55 PM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో వాణిజ్య లోటు తగ్గింది - Udayam
ఆగస్టు 2026లో భారత్ మొత్తం ఎగుమతులు 82.68 బిలియన్ డాలర్లకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలలో 65.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 92.09 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 11.62 బిలియన్ డాలర్ల నుంచి 9.41 బిలియన్ డాలర్లకు తగ్గింది.

Comments

G
Loading comments...