వార్తలకు తిరిగి వెళ్లండి
నియోజకవర్గంలో రూ.2 కోట్లతో వివిధ ఆయకట్టు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు MLA మాధవి తెలిపారు. పూసపాటి రేగ మండలం ఎల్.పి.పాలెం నుంచి చింతపల్లి వరకు రూ.18.50 లక్షలతో కాలువను శుభ్రపరిచి, ఆయకట్టులు, అవసరమైన గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
దీంతో పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జలధార-జలహారతిలో చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు కృషి చేస్తామన్నారు.
Comments
Loading comments...

