Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 లక్షల భూమి రూ.3 కోట్లకు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:45 AM జాతీయంGeneral
రూ.15 లక్షల భూమి రూ.3 కోట్లకు - Udayam
పంజాబ్‌లో ఎకరం రూ.15 లక్షలకు కొనుగోలు చేసిన భూమిని కొద్ది నెలల్లోనే రూ.3 కోట్లకు పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు విక్రయించడం వివాదాస్పదమైంది. అమృత్‌సర్‌, బఠిండా ప్రాంతాల్లో పీసీఏ మొత్తం 77.99 ఎకరాలు కొనుగోలు చేసింది. భూములకు వాస్తవ విలువ కంటే అధిక ధరలు చెల్లించారనే ఆరోపణలతో నిధుల దుర్వినియోగంపై ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పంజాబ్‌ పోలీసులను కోరింది.

Comments

G
Loading comments...