Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు బెంగళూరులో ధర్నా

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:40 AM జాతీయంGeneral
జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు బెంగళూరులో ధర్నా - Udayam
ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, సర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ బెంగళూరులో సీజేపీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా చేయాలని కోరారు. శనివారం నుంచి దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ప్రకటించారు.

Comments

G
Loading comments...