Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 22,000 CMRF చెక్కు అందజేత

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 4:22 PM కామరెడ్డిGeneral
రూ. 22,000 CMRF చెక్కు అందజేత - Udayam
కామారెడ్డి జిల్లా సిద్ధిరామేశ్వరనగర్ కు చెందిన సరిత కృష్ణకు మంజూరైన రూ. 22,000 CMRF చెక్కును గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాణి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగం, మాజీ ఎంపీటీసీ మీనా దుర్గ బాబు, మహిళా నాయకులు సునీత, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...