వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై వంద శాతం టారిఫ్‌లు విధించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది.
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నిలిపివేసేలా మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
