వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిఖీనగర్‌లోని ఓయో రూమ్‌లో విశాఖకు చెందిన షారోన్ నిఖిత మృతి చెందారు. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఆమె హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. యువతి మొహం, తలపై గాయాలు గుర్తించారు.
హోటల్ గదిలో రక్తపు మరకలు కనిపించాయి. ఆస్పత్రి నుంచి ప్రియుడు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

