Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ కోతలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 11:34 AM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం రావిచెడ్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులు విద్యుత్‌ కోతలపై ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ, సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...