Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 12:13 PM రంగారెడ్డిGeneral
అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - Udayam
అరెస్టు కారణాలను నిందితుడికి తెలియజేయకుండా అరెస్ట్ చేయడం, 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1), 22(2)కు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. తిరిగి అరెస్ట్ చేయాలంటే స్థానిక మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

Comments

G
Loading comments...