Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 11:26 AM హైదరాబాద్General
ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి - Udayam
మాదాపూర్‌లోని ఓయో లాడ్జీలో విశాఖకు చెందిన షారన్ నిఖితా తోప్నో (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమెతో ఉన్నట్లు చెబుతున్న ప్రియుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...