వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయ శిఖరం క్రమంగా బయటపడుతోంది. నదీ జలాల మధ్య కనిపిస్తున్న ఆలయ శిఖరం చూపరులను ఆకట్టుకుంటోంది.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటిమట్టం మరింత తగ్గితే ఆలయానికి చెందిన ఇతర నిర్మాణాలు కూడా కనిపించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

