వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో డీఎస్సీపై నిన్న జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై 250 మందిపై సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, రవిచంద్ర తదితరులపై కేసులు నమోదయ్యాయి. కొందరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

