వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో థర్మల్ కోక్, పెట్‌కోక్ దిగుమతి ఖర్చులు 20% వరకు పెరిగాయి. దీంతో దేశీయ సిమెంట్ కంపెనీలపై భారం పెరుగుతోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.
రాబోయే 2-3 నెలల్లో టన్నుకు ₹150-200, బస్తాకు ₹10-15 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పరిణామం నిర్మాణరంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Loading comments...

