Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్లు రాఖీ.. భర్త ఫ్రెండ్‌తో జంప్‌

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:15 PM జాతీయంGeneral
మూడేళ్లు రాఖీ.. భర్త ఫ్రెండ్‌తో జంప్‌ - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని ఈసా నగర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త స్నేహితుడికి మూడేళ్లుగా రాఖీ కడుతూ వచ్చింది. అయితే, తాజాగా అదే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

Comments

G
Loading comments...