Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

APకి భారీ వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:06 PM అమరావతిGeneral
APకి భారీ వర్ష సూచన - Udayam
బంగాళాఖాతంలోని వాయుగుండం రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని SDMA తెలిపింది. ఇది రేపు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Comments

G
Loading comments...